12, అక్టోబర్ 2020, సోమవారం

04 బాలవ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం పరుష సరళ స్థిరములు Balavyakaranam-Sangya parichedam - Parushamulu - Saralamulu - Sthiramulu

 

03 బాలవ్యాకరణం - సంజ్ఞా పరిచ్ఛేదం - వర్ణములు varnamulu

 

02 బాలవ్యాకరణం సంజ్ఞా పరిచ్ఛేదం పరిచయం Balavyakaranam Samgya Prakaranam - An Introduction

 

01 చిన్నయసూరి గారి బాలవ్యాకరణం - పరిచయం - An introduction to Chinnaya suri's Bala vyakaranam

 


చిన్నయసూరి గారి బాలవ్యాకరణానికి అన్ని పరిచ్ఛేదాలకు వీడియో పాఠాలు చేసి పెడితే M.A., PG Entrance, NET, SLET, JRF, DSC, TET, UPSC, APPSC, TSPSC మొదలైన అన్నిరకాలైన పరీక్షాభ్యర్థులకు ఉపయోగ పడుతాయని దానికి పూనుకున్నాను. 


ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో ఉదయం 8-00  గంటలకు SanskritCentral - YouTube వద్ద కొత్తవీడియోను చూడవచ్చు. 

 ఈ పనిని మీరంతా హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.


ఇందులో  చిన్నయసూరి గారి బాలవ్యాకరణం - పరిచయం వీడియో ఉంది. చూడండి. 


నలుగురు మెచ్చింది